నేడు తాటికోలు ఎమ్మెల్యే బాలునాయక్ రాక
NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ చేస్తారని యువజన కాంగ్రెస్ నాయకుడు కిన్నెర హరికృష్ణ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.