ఎమ్మెల్యేను కలిసిన పందిరి మహాదేవుడు సత్రం సభ్యులు

ఎమ్మెల్యేను కలిసిన పందిరి మహాదేవుడు సత్రం సభ్యులు

E.G: ప్రసిద్ధ పందిరి మహాదేవుడు సత్రానికి నియమింపబడిన నూతన పాలకవర్గం సభ్యులు రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్‌‌ను రాజమండ్రిలోని ఆయన కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు మహాదేవుడు సత్రం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.