బ్లడ్ కిక్‌కు బానిసవుతున్న యువత

బ్లడ్ కిక్‌కు బానిసవుతున్న యువత

భోపాల్ యువత 'బ్లడ్ కిక్' అనే ప్రమాదకర వ్యసనానికి బానిసలవుతున్నారు. మత్తు కోసం తమ రక్తాన్ని బయటకు తీసి మళ్లీ ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు, నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే జనవరి నుంచి 5 కేసులు బయటపడ్డాయి. డిప్రెషన్, తనకు తానే గాయపర్చుకునే లక్షణాలను గమనిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.