'జడ్చర్లలో పవన్ సినిమాలు ఆడనివ్వను'
MBNR: ఏపీ Dy. CM పవన్ కళ్యాణ్‌కు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. పవన్ నన్నేం పీకుతారని అనుకోని క్షమాపణలు చెప్పడం లేదని.. ఇకపై జడ్చర్లలో పవన్ సీనిమాలు ఆడనివ్వనని MLA స్పష్టం చేశారు. కోనసీమకు ‘నర దిష్టి’ తగిలిందని పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.