VIDEO: సీఎం, ఫుట్‌బా‌ల్ మెస్సీ చిత్రపటాలకు పాలాభిషేకం

VIDEO: సీఎం, ఫుట్‌బా‌ల్ మెస్సీ చిత్రపటాలకు పాలాభిషేకం

KNR: జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ ఎదుట క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, క్రీడాకారుడు మెస్సీల చిత్ర పటాలకు రేకుర్తి మాజీ సర్పంచ్ నందెళ్లి ప్రకాష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. దేశంలో ఫుట్‌బాల్ మరింత ముందుకు తీసుకేళ్లాలనే ఉద్దేశ్యంతో సీఎం మెస్సీని HYDకు తీసుకు వచ్చి సెలబ్రేషన్ చేయడం గొప్ప విషయం అన్నారు.