VIDEO: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

VIDEO: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

జనగామ జిల్లా జనగామ పట్టణంలోని 5వ వార్డు బూత్ నెంబర్-12లో బుధవారం స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.