పెళ్లి చేసుకోవాలని యువతిని వేధిస్తున్న వ్యక్తి

పెళ్లి చేసుకోవాలని యువతిని వేధిస్తున్న వ్యక్తి

KRNL: ఎమ్మిగనూరు మండలం గుడికల్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవాలని నల్లన్న అనే వ్యక్తి యువతని వేధించసాగాడు. యువతి ఒప్పుకోకపోవడంతో యువతి కుటుంబసభ్యులపై నల్లన్న కర్రలతో శనివారం దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అక్క, తండ్రికి ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. నల్లన్నకు ఇప్పటికే 3 పెళ్లిళ్లు జరిగాయని యువతి తండ్రి తెలిపారు.