VIDEO: వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

VIDEO: వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

KDP: పులివెందుల పట్టణంలో సోమవారం సాయంత్రం అయ్యప్ప స్వామి మండల పూజ సందర్భంగా గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఊరేగింపులో అయ్యప్ప స్వాములు నృత్యాలు చేస్తూ, కేరళ డ్రమ్స్ వాయిద్యాల మధ్య అయ్యప్ప స్వామిని కీర్తించారు. ఈ గ్రామోత్సవం పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.