VIDEO: స్మార్ట్ స్ట్రీట్ పనులను పర్యవేక్షించిన నందన్

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ బజార్ పనులను గురువారం పర్య వేక్షించారు. నిర్దేశించిన సమయంలోగా అన్ని పనులను పూర్తిచేసి, స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.