'రైతుల సేవలను స్మరించుకోవాలి'

'రైతుల సేవలను స్మరించుకోవాలి'

W.G: దేశ ఆర్ధిక వ్యవస్థకు రైతే వెన్నుముక లాంటి అన్నదాతల సేవలను స్మరించుకుంటూ రైతు దినోత్సవం జరుపుకుంటామని హెచ్.ఎం.M. జాన్ బాబు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్లో జాతీయ రైతు దినోత్సవాని ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ముగ్గురు రైతులను ఉఫాద్యాయులు సత్కరించారు.