ప్రథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో
BDK: పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలనీలో గల ప్రథమికోన్నత పాఠశాలను డీఈవో నాగమణి తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వహుకులను అదేశించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. పాఠశాలకు అవసరమైన సుదుపాయాలను, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.