14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటివర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. రేపు రాష్ట్రంలోని 14 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.