రెవిన్యూశాఖలో ప్రత్యేక సేవలకు ఏఎస్‌వోకు ప్రశంస పత్రం
NLR: ఇవాళ జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి నారాయణ చేతుల మీదుగా తోటపల్లి గూడూరు మండల సహాయ గణాంక అధికారి PVST రాంప్రసాద్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. రెవెన్యూ అకాడమీ పేరుతో అన్ని శాఖల ఉద్యోగ వర్గాలకు ఉపయోగపడే విలువైన సమాచారాన్ని క్రోడీకరిస్తూ www.revenueacademy.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు.