సర్టిఫికేట్లు ప్రదానం చేసిన ఎమ్మెల్యే

సర్టిఫికేట్లు ప్రదానం చేసిన ఎమ్మెల్యే

VZM: స్దానిక 37వ డివిజన్‌లోని BC కాలనీలో మహిళా ప్రాంగణంలో SBI ట్రైనింగ్స్‌ సెంటర్‌లో వృత్తి విద్యా కోర్సుల్లో పూర్తి చేసిన వారికి ఇవాళ MLA అదితి గజపతి రాజు చేతుల మీదగా సర్టిఫికెట్స్‌ అందజేశారు. ఈ వృత్తి విద్యా కోర్సులు శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం తరఫున సహయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.