సామాన్య ప్రజలపై ఆర్ధిక భారం

సామాన్య ప్రజలపై ఆర్ధిక భారం

ASR: యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స అన్నారు. పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యుద్ధ ప్రభావంపై సమావేశం నిర్వహించారు. యుద్ధాల వల్ల భారత దేశంలో సామాన్యులపై ఆర్ధిక భారం పడుతుందన్నారు. సామ్రాజ్యవాద ఆధిపత్యం నశించాలని పిలుపునిచ్చారు