విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత

విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత

TPT: శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం పురపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు ఉత్తీర్ణులైన స్కౌట్స్ విద్యార్థులకు జిల్లా కార్యాలయ కమిషనర్ రమేశ్ బాబు సర్టిఫికెట్లు అందజేశారు. ఇందులో భాగంగా క్రమశిక్షణ, సేవా నిరతి, దేశభక్తి వంటి ఉత్తమ లక్షణాలు స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా వస్తాయన్నారు. ఉన్నత విద్యలకు 0.05 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు.