VIDEO: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సమీక్ష

VIDEO: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సమీక్ష

HYD: తెలంగాణ రైజింగ్-2047 విధాన పత్రం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీక్షకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.