గిరిజనుల సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే

గిరిజనుల సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే

E.G: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నెల్లూరు పర్యటించారు. ఇందులో భాగంగా గిరిజన సామాజిక వర్గాల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గిరిజనుల స్థితిగతులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఎమ్మెల్యే వేమిరెడ్డి, ఛైర్మన్ ఆర్యను కలిసి గిరిజన సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.