VIDEO: తొర్రూర్‌లో మహా అన్నదానం

VIDEO:  తొర్రూర్‌లో మహా అన్నదానం

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో అయ్యప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఇవాళ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, గత ఐదు సంవత్సరాలుగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.