'1,180 చెరువుల్లో చుక్క నీరు చేరలేదు'

'1,180 చెరువుల్లో చుక్క నీరు చేరలేదు'

NLG: జిల్లా వ్యాప్తంగా 1,628 చెరువులు ఉండగా అందులో ఇప్పటివరకు మూసి పరివాహక ప్రాంతంలో 4 చెరువులు మాత్రమే నిండాయి. 75 శాతం 80 చెరువులు, 97 చెరువులు సగానికి నిండగా, 267 చెరువుల్లో సగానికి లోపు నీరు చేరింది. 1180 చెరువుల్లో చుక్క నీరు కూడా చేరలేదు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఎక్కువగా చెరువులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.