నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MNCL: భీమిని మండలంలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ రాజనర్స్ తెలిపారు. 33/11KV సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనులు ఉండడం వలన నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.