మరికాసేపట్లో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం
TG: మరికాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అతిథులకు స్వాగతం పలికేందుకు అధికారులు రోబోను ఏర్పాటు చేశారు. ఈ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ సదస్సుకు సర్వం సిద్ధం చేశారు.