'ఉస్తాద్ భగత్ సింగ్'.. స్పెషల్ వీడియో

'ఉస్తాద్ భగత్ సింగ్'.. స్పెషల్ వీడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. రేపు ఈ చిత్రం నుంచి 'దేఖ్ లేంగే సాలా' ఫస్ట్ సింగిల్‌ను సాయంత్రం 6:30 గంటలకు మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఈ సాంగ్‌ను హమ్ చేస్తున్న వీడియోను చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.