'ఆరోగ్య కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలి'

'ఆరోగ్య కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలి'

మన్యం: ఆరోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేస్తూ, ప్రజారోగ్యం దృష్ట్యా సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. భాస్కరరావు స్పష్టం చేశారు. ఆరోగ్య పర్యవేక్షలకు స్థానిక ఎన్జీవో హోంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దేశిత ఆరోగ్య కార్యక్రమాలపై రివ్యూ చేశారు. వసతి గృహాలను ప్రతిరోజూ షెడ్యూల్ ప్రకారం నియమించిన వైద్య సిబ్బంది సందర్శించాలన్నారు.