చలివేంద్రం ప్రారంభించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

చలివేంద్రం ప్రారంభించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పరశురాం రెడ్డి, వైస్ ఛైర్మన్ అయూబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.