గాదిగూడలో వైద్య శిభిరం నిర్వహించిన వైద్యులు
ADB: గాదిగూడ మండలంలోని ఝరి గ్రామంలో గురువారం జిల్లా రిమ్స్ ఆసుపత్రి వైద్యులు కలిసి ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి సంబంధిత మందులను పంపిణి చేశారు. అదేవిధంగా కంటి, దంత పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డా. గజానన్, సుందర్ చైతన్య, సచిన్ రెడ్డి, వంశీకృష్ణ, ఆదర్శ్ రెడ్డి, భాగ్యలక్ష్మి ఉన్నారు.