కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి

కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి

NLG: మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్‌కు తగిన శిక్ష వేస్తారని, కాంగ్రెస్ పార్టీ గురించి నీ తండ్రి కేసీఆర్‌ను అడిగితే చెప్తారన్నారు. గతంలో సోనియాతో ఫోటోలు దిగిన విషయం మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతి కావడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదన్నారు.