మంద కృష్ణ శ్రమ ఫలితంగా వర్గీకరణపై న్యాయపోరాటం విజయం

మంద కృష్ణ  శ్రమ ఫలితంగా  వర్గీకరణపై న్యాయపోరాటం విజయం

కృష్ణా: గన్నవరం దళితవాడ అంబేద్కర్ భవన్‌లో ఎమార్పీఎస్ మరియు ఎంయస్ఎఫ్ మరియు ఎంఈఎఫ్ నాయకులు ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎంఈయఫ్ నాయకులు దేవరపల్లి విక్టర్ బాబు మాట్లాడుతూ దాదాపు పాతికేళ్లుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ శ్రమ ఫలితంగా వర్గీకరణపై న్యాయపోరాటం విజయం చేకూరిందని, ఎస్సి మాదిగలందరికీ విజయం అన్నారు.