ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న: గంగుల సారిక

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న: గంగుల సారిక

KNL: రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బీజేంద్రారెడ్డి సతీమణి గంగుల సారిక రెడ్డి ఆమె మాట్లాడుతూ... మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బీజేంద్రా రెడ్డికి రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.