చలివేంద్రం ప్రారంభించిన బస్ డిపో మేనేజర్

చలివేంద్రం ప్రారంభించిన బస్ డిపో మేనేజర్

SDPT: ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ వద్ద బుధవారం వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బస్ డిపో మేనేజర్ పవన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేవకు ప్రతిరూపం ఆర్యవైశ్యులు అని, ప్రజల దాహార్తి తీర్చడంలో చలివేంద్రాలు ఉపయోగపడతాయని, ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.