ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక మండల సభ నిర్వహణ
MLG: మంగపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల సభ నిర్వహించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మండల స్పెషల్ ఆఫీసర్ వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై పథకాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత, భవిష్యత్ ప్రభుత్వ పథకాలపై గ్రామస్థులకు వివరించారు.