'పట్టణ అభివృద్ధికి సహకరించాలి'

'పట్టణ అభివృద్ధికి సహకరించాలి'

NRML: నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు రూ.15 కోట్లతో పట్టణ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నిధులను వార్డుల అవసరాల ప్రకారం వినియోగిస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని, అవగాహన రహిత చర్యలు చేయవద్దని సూచించారు.