భూసేకరణ, పరిహారం దరఖాస్తుల పురోగతిపై సమీక్ష

భూసేకరణ, పరిహారం దరఖాస్తుల పురోగతిపై సమీక్ష

MNCL: మంచిర్యాల RDO కార్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. NH-63, 163 పనులకు సంబంధించి భూసేకరణ, పరిహారం దరఖాస్తుల పురోగతిని ఆర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి సమీక్షించారు. రహదారుల విస్తరణలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలన్నారు.