నేడు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేత

కడప డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాలకు శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ హరి సేవా నాయక్ తెలిపారు. విద్యుత్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.