శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక అలంకరణ

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక అలంకరణ

MDK: నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని సికిందలాపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు ధనుంజయ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.