సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: MPDO

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: MPDO

KDP: కలసపాడు మండలంలోని స్థానిక MPDO కార్యాలయంలో ఎంపీపీ నిర్మలాదేవి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ మహబూబీ తెలిపారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.