విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ
➢ విజయనగరంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
➢ వేపాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
➢ బీపీఎస్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోండి: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి