‘టీ మీటింగ్ అనుకుంటే.. మోదీ అలా మాట్లాడారు’

‘టీ మీటింగ్ అనుకుంటే.. మోదీ అలా మాట్లాడారు’

ప్రధాని మోదీపై భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2017లో వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిన తర్వాత, కేవలం టీ మీటింగ్ అనుకుని మోదీ వద్దకు వెళ్లామని చెప్పింది. అయితే, ప్రధాని తమను ఉత్తేజపరిచేలా మాట్లాడారని.. 'మీరు కప్ గెలవకపోవచ్చు, కానీ దేశ ప్రజల మనసులు గెలుచుకున్నారు' అని ప్రధాని అన్న మాటలు తమకు ఎంతో ఊరట కలిగించాయని పేర్కొంది.