VIDEO: ORR ఎగ్జిట్ 7 వద్ద భారీగా చేరిన వర్షపు నీరు

VIDEO: ORR  ఎగ్జిట్ 7 వద్ద భారీగా చేరిన వర్షపు నీరు

HYDలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి శామీర్ పేట్ ORR ఎగ్జిట్ 7 వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఈ రూట్ మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్, శామీర్‌పేట్ వైపు వెళ్లేవారు ఎగ్జిట్ 8 (కీసర) ద్వారా ప్రయాణించాలని సూచించారు. భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.