VIDEO: విరిగిపడ్డ రైల్వే గేటు.. తప్పిన ప్రమాదం

ATP: రాయదుర్గం రోడ్డులో ఉన్న రైల్వే గేటును ఆటో ఢీకొనడంతో విరిగిపడింది. బుధవారం మధ్యాహ్నం గేటు వేస్తుండగా వేగంగా వచ్చిన ఆటో గేటును డీకోనింది దీంతో గేటు విరిగి ఆటోపై పడింది. అప్రమత్తమైన గేట్మెన్, మరికొందరు యువకులు ఆటోను తప్పించి గూడ్స్ వెళ్లే వరకూ ట్రాఫిక్ కంట్రోల్ చేసారు. ఇదే గేటు నెల రోజుల్లో మూడు సార్లు విరిగిపడింది.