ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
ఏలూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో నిన్న రాత్రి వివిధ బీజేపీ మోర్చాల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలో మోర్చాల కమిటీకి సంబంధించి ఆశవహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.