ధర్మవరం పట్టణంలో 8న భక్త కనకదాసు జయంతి వేడుకలు

ధర్మవరం పట్టణంలో 8న భక్త కనకదాసు జయంతి వేడుకలు

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో ఈ నెల 8న భక్త కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కమతం కాటమయ్య, కురుబ కల్యాణమండపం అధ్యక్షుడు మాలగుండ్ల మల్లికార్జున తెలిపారు. ఆ రోజు కల్యాణ మండపం నుంచి కళాజ్యోతి కూడలి వద్ద ఉన్న కనకదాసు విగ్రహం వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.