రామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో అభిషేకాలు

రామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో అభిషేకాలు

SDPT: రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో రెండో సోమవారం శుభ సందర్బంగా అద్దాల మందిరం వద్ద మహాశివునికి పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు మాట్లాడుతూ.. మహా శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అన్నారు.