క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి:ఎంపీ

క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి:ఎంపీ

E.G: బీజేపీ SC మోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో డా: బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆదివారం ప్రారభించారు. విద్య అవసరం.. కానీ పిల్లల సంపూర్ణ అభివృద్ధికి క్రీడలు అత్యవసరమని స్పష్టం చేశారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, జట్టు భావనను పెంచుతాయన్నారు.