VIDEO: అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడిన కారు

VIDEO: అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడిన కారు

వికారాబాద్ పట్టణం గంగారం ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. పట్టణంలోని ప్రధాన రైల్వే ఓవర్ బ్రిడ్జి మూలమలుపు వద్ద అదుపు తప్పిన కారు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.