భూభారతి చట్టం రైతులకు చుట్టం: ప్రభుత్వ విప్

భూభారతి చట్టం రైతులకు చుట్టం: ప్రభుత్వ విప్

SRCL: భూభారతి చట్టం రైతులకు చుట్టమని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ నిర్వహించగాముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై మాట్లాడారు. ముందుగా ధరణి చట్టంభూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ వివరించారు. భూభారతి చట్టం రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.