VIDEO: అంగన్వాడిలో గ్రాడ్యుయేషన్ డే
MDK: తూప్రాన్ మండలం యావాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రీ-స్కూల్ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. సర్పంచ్ యంజాల స్వామి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారి విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలో భాగంగా అన్నప్రాసన, సామూహిక శ్రీమంతాలు మరియు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.