కొవ్వూరులో పట్టపగలే దొంగతనం

కొవ్వూరులో పట్టపగలే దొంగతనం

W.G: కొవ్వూరు పట్టణంలో బుధవారం పట్టపగలే దొంగతనం జరిగింది. స్టేట్ బ్యాంక్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి చైన్ అపహరించారు. పారిపోతూ మరో మహిళ మెడలో చైన్‌ను దుండగులు లాక్కుని పారిపోయారు. ఈ ఘటనతో కొవ్వూరు మహిళలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.