దీపిక కుటుంబానికి అండగా పవన్ కళ్యాణ్
SS: భారత అంధుల మహిళా జట్టు కెప్టెన్ దీపిక కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ నిత్యావసరాలను, గృహోపకరణాలను అందించారు. టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె వంటి సామాగ్రిని జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ తంబలహట్టి తండాకు వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు వారు సంతోషం వ్యక్తం చేశారు.