ఉపాధి హామీ పనుల పరిశీలించిన ఎంపీడీవో

ఉపాధి హామీ పనుల పరిశీలించిన ఎంపీడీవో

KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ఖానాపూర్ శివారులో శుక్రవారం ఉపాధి హామీ పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్క జాబ్ కార్డు కలిగిన కూలీలు ఉపాధి పనులకు హాజరుకావాలని ఆయన సూచించారు. ఏప్రిల్ మాసంలో కచ్చితంగా కూలీలు పనులకు రావాలని లేకుంటే జాబ్ కార్డులు రద్దు అవుతాయని పేర్కొన్నారు.